New Twist In Manchu Vishnu's Voter Movie Controversy || Filmibeat Telugu

2019-05-02 1

Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement. On this allegations, Vijay Kumar reddy reacted seriously.
#manchuvishnu
#karthikreddy
#vijaykumarreddy
#votermovie
#mohanbabu
#manchumanoj
#tollywood
#movienews
#latesttelugumovies

హీరో మంచు విష్ణుపై దర్శకుడు కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణలపై విజయ్ కుమార్ రెడ్డి స్పందించారు. దర్శకుడు కార్తీక్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శల్లో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఓటర్ సినిమా వివాదంలో తనను బెదిరిస్తున్నట్టు మంచు విష్ణు, ఆయన స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డిపై కార్తీక్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కార్తీక్ రెడ్డి ఆరోపణలపై విజయ్ కుమార్ రెడ్డి స్పందించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.